Home » BBC Anchor
లైవ్ సమయంలో యాంకర్లు తడబడిన వీడియోలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి. తాజాగా బీబీసీ ప్రెజెంటర్ లైవ్‌లో తడబడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
ఛానెల్ లైవ్‌లో ఏ మాత్రం అలెర్ట్‌గా లేకపోయినా అంతే. యాంకర్లు ట్రోల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. గతంలో చాలామంది యాంకర్లు వార్తలు చదివే సమయంలో తప్పిదాలు చేస్తే.. తాజాగా బీబీసీ యాంకర్ చేసిన చిన్న తప్పిదం వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్ హాంప్షేర్లోని మార్చ్వుడ్కు చెందిన ప్రముఖ BBC యాంకర్ క్రిస్ పాక్‌హామ్ ఇంటిముందు గేటుకు జంతువుల కళేబరాలు వేలాడదీశారు దుండగులు. ఇది ఎవరు చేశారో తెలియదు కానీ, అతన్ని భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ, క్రిస్ పాక్‌హామ్ ఇలాంట�