Home » BC leader
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్‌తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన ఫోన్ నెంబర్‌ను ఫేస్బుక్లో పెట్టి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య.