Home » BC Reservation Bill
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. రిజర్వేషన్ల సాధనకోసం మేము పూర్తిస్థాయిలో మా ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ముందు నుంచి రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న కులగణనపై విమర్శలు చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడి ఎమ్మెల్యేల తీరుతో సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చిందట.
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని కోరుతు లేఖ రాశారు.