Home » BCCI Chief Selector
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఎంపికవడంతో కీలక వార్తల్లో నిలిచారు. అజిత్ అగార్కర్ సామాజిక ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడి తన చిరకాల ముస్లిం గాళ్ ఫ్రెండ్ అయిన ఫాతిమాను వివాహం చేసుకున్నారు.
టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జేషాకు పంపారు.