-
Home » Be Healthy
Be Healthy
వేగంగా నడవండి.. ఆరోగ్యంగా ఉండండి
May 11, 2019 / 09:28 AM IST
ఎప్పుడూ నిదానంగా నడుస్తుంటారా? వేగంగా నడవలేకపోతున్నారా? అయితే ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నడక వేగాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ పరిశోధనలేంటో తెలుసా..? మాట్లాడేటప్�