Home » Beast
2021 రేస్ నుంచి.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాలన్నీ ఒకే నెలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ నెలలోనే థియేటర్స్ కి వస్తామంటున్నాయి. ఇప్పుడు కుదరకపోతే అప్పుడు మాత్రం పక్కా అని..
ధోని.. దళపతి.. ఒకరు క్రికెట్ లెజెండ్.. మరొకరు సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్.. వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తే అభిమానుల ఆనందం ఏ రేంజ్లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు..
ధోని.. దళపతి.. ఒకరు క్రికెట్ లెజెండ్.. మరొకరు సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్..
జనరల్‌గా పార్టీ అంటే ఫ్రెండ్స్‌తో పబ్బుల్లో డ్యాన్సులు, ఆటపాటలతో ఫుల్ జోష్‌తో చేసుకుంటారు.. కానీ పూజా హెగ్డే పార్టీ ఎలా చేసుకుంటుందో తెలుసా..?
పూజా హెగ్డే, విజయ్ తో నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.. యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’బ్బింగ్ పూర్తి చేశారు..
విజయ్ బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు దళపతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బీస్ట్’ సెకండ్ లుక్ వదిలారు..
జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్టర్’ సూపర్‌హిట్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..
రూ.2.33 కోట్లతో రేంజ్‌రోవర్ లగ్జరీ ఎస్యూవీ కొని, దానికి బీస్ట్ అని పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..