Home » beaten up
మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మహిళకు రక్షణ ఉండడం లేదు. నడిరోడ్డుపై స్త్రీ ఒంటరిగా తిరిగే రోజులు ఇంకా రాలేదనిపిస్తోంది.
పశ్చిమబెంగాల్ లోని సౌత్ 24పరగణాస్ కు చెందిన వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ చేశారు గ్రామస్థులు. వరుసకు బావ అయ్యే వ్యక్తితో ఎఫైర్ ఉందనే ఆరోపణలతో వారిద్దరికీ శిక్ష విధించారు. జిల్లాలోని క్యానింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.
తన కోరిక తీర్చాల్సిందే..అంటూ పెళ్లి కొడుకు చేసిన డిమాండ్‌కు వధువు కుటుంబం షాక్ తిన్నది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చితకబాదారు.