Home » Beauty Saloon
పోలీసులుగా, రిపోర్టర్లుగా చెలామణి అవుతూ ఒక మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించిన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా స్పా పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాదాపూర్ SOT పోలీసులు ఆదివారం దాడి చేశారు.