Brothals Arrest : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి : 10 మంది యువతులతో సహా 23 మంది అరెస్ట్

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా స్పా పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై  మాదాపూర్   SOT  పోలీసులు ఆదివారం దాడి చేశారు.

Brothals Arrest : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి : 10 మంది యువతులతో సహా 23 మంది అరెస్ట్

Madapur Brothal Arrest

Brothals Arrest : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా స్పా పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై  మాదాపూర్   SOT  పోలీసులు ఆదివారం దాడి చేశారు.

మదాపూర్‌లోని  హెవెన్  స్పా బ్యూటీ, ఫామిలీ సెలూన్‌లో  వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న   సమాచారంతో  స్పా పై దాడి చేసి ప్రధాన నిర్వాహకుడు, 10 మంది యువతులతో సహా మొత్తం 23 మందిని అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి రూ. 73 వేల నగదు,28 మొబైల్ ఫోన్లు, ఒక క్రెట కారు,రూ.4 లక్షలు ఉన్న బ్యాంక్ ఖాతాను సీజ్ చేసారు.