becoming a mom

    కంగ్రాట్స్ : తల్లి అయిన తర్వాత..టైటిల్ గెలిచిన సెరెనా విలియమ్స్

    January 13, 2020 / 05:16 AM IST

    తల్లి అయిన తర్వాత టెన్నిస్‌లో మొదటి టైటిల్‌ను గెలుపొదారు సెరెనా విలియమ్స్. 38 సంవత్సరాలు గల సెరెనా..2017, సెప్టెంబర్ 01వ తేదీన కూతురికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆటకు కొన్ని రోజులు దూరంగా ఉన్నారామె. తాజాగా ఆక్లాండ్‌లో ASB క్లాసిక్ పోటీల�

10TV Telugu News