-
Home » BEd course in telangana
BEd course in telangana
Integrated BEd : తెలంగాణలో నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
December 24, 2021 / 10:46 AM ISTఇంటర్మీడియట్ చదువుతోనే టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించాలనే అభ్యర్థులకు శుభవార్త. ఇకపై ఇంటర్ ముగియగానే నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.