Beeda Ravichandra

    నెల్లూరు టీడీపీలో గందరగోళం : అంతుచిక్కని ఆదాల ఆంతర్యం

    February 7, 2019 / 04:05 PM IST

    నెల్లూరు : ఆయనో సీనియర్‌ పొలిటీషియన్‌. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే స్ధానాన్ని బట్టే .. మిగతా ఆశావహుల భవితవ్యం తేలనుంది. కానీ ఆయన మాత్రం తన మనసులో మాట బయటపెట్టడం లేదు. చివరికి అసెంబ్లీకా..? పార్లమెంటుకా.. అన్న విషయాన్ని కూడా తేల్చడం లేదు. దీంతో జిల్�

10TV Telugu News