-
Home » beer bottles and sticks
beer bottles and sticks
Vikarabad Parigi : వికారాబాద్ పరిగిలో మందుబాబుల వీరంగం.. కుర్చీ కోసం బీరు సీసాలు, కర్రలతో దాడి
March 19, 2022 / 08:30 PM IST
బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. పర్మిట్ రూం నుంచి బయటకు వచ్చి వైన్స్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.