before brushing

    Drinking Water: ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగొచ్చా..

    July 13, 2022 / 06:57 PM IST

    మనలో చాలామంది ఉదయాన్నే వేడి కప్పుతో చాయ్ తాగి రోజు ఆరంభిస్తాం. అది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతే.. కానీ, సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్‌తగి ప్రతి ఉదయాన్ని గ్లాసు నీళ్లతో మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఆయుర్�

10TV Telugu News