Home » Begusarai
రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ చోరీకి పాల్పడేందుకు స్టేషన్లో ఆగి ఉన్న రైలు వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో రైలులోపల ఉన్న ఎవరో అతడిని చూసి పట్టుకున్నారు
బిహార్‌లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.
ఈ కాల్పుల్లో చందన్ కుమార్ అనే యువకుడు చనిపోగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దుండగులు అలా కాల్చుకుంటూ దాదాపు 8 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మధ్యలో రెండు మూడు చెక్‌పోస్టులు కూడా దాటారు. అయినప్పటికీ వార�
బీహార్ లోని బెగుసరాయ్ లో తెఘ్డా పరిధిలోని తెఘ్రా బజార్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..పెళ్లి చేసుకున్నారు. వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు.
మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు.ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థిసంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్.బీహార్ లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా కన్నయ్య బరిలో దిగుతున్నారు. అయితే ముందుగ�