-
Home » Beheading victim
Beheading victim
శిరోముండన బాధితుడు ప్రసాద్ అదృశ్యం
February 4, 2021 / 09:31 PM IST
Beheading victim disappears : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో బాధితుడు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. బాధితుడు ప్రసాద్.. నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతని భార్య కౌసల్య సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింద