-
Home » Behindwoods Awards
Behindwoods Awards
చీరలో సమంత.. చెన్నైలో ఆ అవార్డు అందుకుంటూ.. ఫోటోలు వైరల్..
March 2, 2025 / 11:50 AM IST
సమంత తాజాగా చెన్నైలో బిహైండ్ వుడ్స్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి ఇలా చీరలో వెళ్లి అలరించింది సామ్. ఈ అవార్డు వేడుకకు చెందిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Allu Arjun : 30 ఏళ్ళ తర్వాత ఆమెను కలిసిన అల్లు అర్జున్.. కాళ్లకు నమస్కారం చేసి ఆమె నంబర్ 1 అంటూ ఎమోషనల్..
May 11, 2023 / 06:44 AM IST
అవార్డుల కార్యక్రమంలో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. అవార్డు అందుకున్నాక బన్నీ మాట్లాడేముందు ఓ పెద్దావిడను స్టేజి మీదకు పిలిచారు. ఆమెను చూసి బన్నీ ఆశ్చర్యపోయారు.
Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
May 25, 2022 / 09:37 AM IST
తెలుగులో హలో, చిత్రలహరి లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్ తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల బిహైండ్ వుడ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో ఇలా బంగారు రంగు డ్రెస్ లో బంగారంలా మెరిసింది.