Samantha : చీరలో సమంత.. చెన్నైలో ఆ అవార్డు అందుకుంటూ.. ఫోటోలు వైరల్..
సమంత తాజాగా చెన్నైలో బిహైండ్ వుడ్స్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి ఇలా చీరలో వెళ్లి అలరించింది సామ్. ఈ అవార్డు వేడుకకు చెందిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









