Home » beijign
ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని చైనా ఫార్మా కంపెనీ సైనో ఫార్మ్ తెలిపింది. టీకా ధర (టూ షాట్స్) రూ.10వేలు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ దశలన్నీ పూర్తయ్యాక మార్కెటింగ్ విధా�