Trending
-
Home » Beijing Highways
Beijing Highways
Heavy Pollution : చైనాను కమ్మేసిన కాలుష్య భూతం.. భారీ పొగమంచుతో హైవేలు మూసివేత!
November 5, 2021 / 02:25 PM ISTచైనాను కాలుష్య భూతం కమ్మేసింది. భారీ వాయుకాలుష్యంతో బీజింగ్ సమీప ప్రాంతాలన్నీ చీకటిమయంగా మారిపోయాయి. భారీ పొగమంచు కారణంగా బీజింగ్ హైవేలను అధికారులు మూసివేశారు.