BEL JOBS

    BEL JOBS : బెల్ లో ట్రెయినీ ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టుల భర్తీ

    July 23, 2022 / 09:33 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 55శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 28-32 ఏళ్లు మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

10TV Telugu News