Home » Belching
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. బరువు తగ్గటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. మద్యపానం, పొగ త్రాగే వ్యక్తులు ఈ సమస్యను నివారించడానికి చెడు అలవాట్లను వదిలేయాలి.
సోంపు గింజలను ఫెన్నెల్ గింజలు అని కూడా అంటారు. ఇవి జీర్ణ సమస్యలకు ఒక సాంప్రదాయ ఔషధంగా దోహదపడతాయి. జీర్ణాశయ కండరాలను సడలింపునిచ్చి గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.