Home » belts
ఓ మహిళను లాకప్ లో పెట్టి బట్టలూడదీసి బెల్టుతో చావగొట్టారు పోలీసులు. హర్యానాలోని గురుగ్రామ్ లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్ 1 పోలీసు స్టేషన్ పరిధిలో అసోంకు చెందిన 30 ఏళ్ల మహిళ ఓ