-
Home » Benami Scam
Benami Scam
మా పరిశోధనలో ఒక పెద్ద 'బినామీ స్కామ్' బయటపడింది: కేటీఆర్ సంచలనం
February 4, 2026 / 03:14 PM IST
"కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా అనేది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని నేను స్పష్టంగా చెబుతున్నాను. దివాళా తీసిన స్థితిలో ఉన్న ఈ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.6,000 కోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టారో చెప్పాలి" అని కేటీఆర్ అన్నారు.