Home » benefits of curry leaves boiled water
కరివేపాకు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలకు కరివేపాకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై నూనెను తగ్గించి, మొటిమలు లేకుండా చేస్తాయి.
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తుంది.