Home » Benefits
తేగలలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
పాప్కార్న్లోని ఫైబర్ కంటెంట్ ఆకలి హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ చికిత్సలో సైతం నారింజ తొక్క సారం సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు దంతాలను సంరక్షించటంతోపాటు, దంత క్షయ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
వైద్యంలో, ఆవపిండిని ఔషద పదార్థంగా ఉపయోగిస్తారు. ఆవ పొడి, ఆవపిండి యొక్క కషాయాలను వివిధ రకాల ప్రాణాంతక నియోప్లాజమ్ల కోసం మౌఖికంగా తీసుకుంటారు.
గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్టు క్రమంగా నల్ల
ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితోపాటుగా విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ హెచ్చుగా ఉంటాయి. ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి ఇబ
ఏరోబిక్ వ్యాయామాలు చేయటం వల్ల డిప్పెషన్, యాంగ్జయిటీ వంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు. ఇలాంటి వాటితో బాధపడుతున్న వారికి సాధారణంగా వైద్యులే వ్యాయామాలు చేయమని సూచిస్తుంటారు. మెదడు
సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ప్రపంచ కొబ్బరి ఆకులు, కాయలు, పీచు, కాండం,ఆయిల్ ఇలా కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో..
బరువు తగ్గాలనుకునేవారికి మూడు అద్భుతమైన గింజలు ప్రకృతి ఇచ్చిన వరాలు. ఈ మూడు గింజలు ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.
భూమి మీద మనిషి కంటే ముందే పుట్టిన ఎన్నో రకాల మొక్కలు మానవుడికి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే ఆరోగ్యాల సిరులే. అటువంటి ఔషధ మొక్కల్ని ఇంటిలోనే పెంచుకోటం ఎలాగో..వాటి ప్రయోజనాలేంటో..