Home » Bengal Bypoll Results
వెస్ట్ బెంగాల్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా )కు గత నెల 30న ఉప ఎన్నికలు జరగ్గా..వాటి ఫలితాలు ఇవాళ విడుదల్యయాయి.
వెస్ట్ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా ) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు