Home » Bengal Candidate
తనను సంప్రదించకుండానే..పేరును ప్రకటించడం..జాబితాలో పేరు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళ.
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతానని అన్నారు మహిళా బీజేపీ నేత. బీజేపీ కార్యకర్తలను తృణమూల్ నేతలు వేధిస్తున్నారని ఆరోపించిన ఘటల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ భారతీ ఘోష్.. ఇదే పరిస్�