bengal hockey coach

    రాక్షస కోచ్ : మ్యాచ్ ఓడారని గుండు కొట్టించాడు

    January 22, 2019 / 04:41 AM IST

    మ్యాచ్ ఓడిపోయారనే నెపంతో ప్లేయర్ల గుండుకొట్టించిన ఉదంతమిది. బెంగాల్ అండర్-19 హాకీ జట్టు జబల్‌పుర్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ బి-డివిజన్‌ టోర్నీ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. నాంధారి ఎలెవన్‌ చేతిలో 1-5 గోల్స్‌తో బెంగాల్‌ ఓడిపోవడంతో ఆ జట్టు కోచ�

10TV Telugu News