-
Home » Bengaluru Cafe Blast Suspect
Bengaluru Cafe Blast Suspect
బెంగళూరు కేఫ్‌లో బాంబు పెట్టింది ఇతడే.. ఫొటోలు రిలీజ్ చేసిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు!
March 9, 2024 / 06:16 PM IST
Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన అనుమానితుడికి సంబంధించిన ఫొటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి గుర్తించి పట్టించినవారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.