Home » Bengaluru Floods
కొన్ని చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రజలను తరలించేందుకు బోట్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది.
వానలు బెంగళూరుని బెంబేలెత్తిస్తున్నాయి. మరోసారి భారీ వాన ముంచెత్తడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
బెంగళూరులో వరదల దుస్థితికి అసలు కారణం సంపన్నులే అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విప్రో, ప్రిస్టేజ్, ఎకో స్పేస్, బ్యాగ్ మనె టెక్ పార్క్, కొలంబియా ఏసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ వంటివి ఆక్రమణదారుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.
బెంగళూరులోని కార్పొరేట్, వ్యాపార ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఎప్సిలాన్ ఇప్పుడు చిన్నపాటి నదిని తలపిస్తోంది. రిచెట్ గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు చెరువులను తలపిస్తున్నాయి. సిలీకాన్ సిటీలో నివాసముండే రిషద్ ప్రేమ్‌జీ, బైజూ రవీంద్రన్, వ�
మహానగరాలు అని జబ్బలు చరుచుకని మరీ మహా గొప్పగా చెప్పుకుంటున్న నగరాలకు ఈ పరిస్థితి ఎందుకు? మంచి నీళ్లకే కరువు కనిపించే నేలపై ఇంతటి వరద విలయం ఎందుకు? అసలు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? వరదలు మిగిల్చిన ప్రశ్నలేంటి?
పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు చేరడంతో ఐటీ కంపెనీలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. సోమవారం పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. బెంగుళూరులో వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో ప�
కర్ణాటకను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన బెంగళూరు