Home » Bengaluru Opposition meeting
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.