Home » Beresheet
చంద్రమండలంలో ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో ఇజ్రాయెల్ బేరెషీట్ అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితం తాకే లోపే కూలిపోయింది. ఈ మూన్ మిషన్ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది.