-
Home » Best Affordable Smartphones
Best Affordable Smartphones
రూ. 10వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
November 23, 2023 / 05:43 PM IST
Best Affordable Smartphones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 10వేల ధరలో ఉన్న టాప్ ఫోన్లలో రెడ్మి ఎ2, రెడ్మి 12సీ, శాంసంగ్ గెలాక్సీ ఎ04, రియల్మి నార్జో ఎన్53, ఐటెల్ పీ55 5జీ మోడల్స్ ఉన్నాయి.