Best beauty Instagrams of the week

    ఈవారం బెస్ట్ beauty Instagrams: సమంత నుంచి ప్రియాంక చోప్రా వరకు

    September 19, 2020 / 12:44 PM IST

    Best beauty Instagrams of the week: clean, velvety skinకోసం సెలబ్రిటీలు తెగ ఆరాటపడుతుంటారు. మెరిసిపోయే స్కిన్ కు కాస్త మేకప్ వేస్తే, Priyanka Chopra, Janhvi Kapoor, Samantha Akkineniల ఇన్‌స్టాలో వెలిగిపోవడం ఖాయం. ఐడియాస్ కావాలా? ఈ స్టోరీని చదవండి వర్క్ అవుట్ తర్వాత ఫోటో దిగితే కడిగిన ముత్యంలా ఉంటారు. సెలబ్�

10TV Telugu News