ఈవారం బెస్ట్ beauty Instagrams: సమంత నుంచి ప్రియాంక చోప్రా వరకు

Best beauty Instagrams of the week: clean, velvety skinకోసం సెలబ్రిటీలు తెగ ఆరాటపడుతుంటారు. మెరిసిపోయే స్కిన్ కు కాస్త మేకప్ వేస్తే, Priyanka Chopra, Janhvi Kapoor, Samantha Akkineniల ఇన్‌స్టాలో వెలిగిపోవడం ఖాయం. ఐడియాస్ కావాలా? ఈ స్టోరీని చదవండి
వర్క్ అవుట్ తర్వాత ఫోటో దిగితే కడిగిన ముత్యంలా ఉంటారు. సెలబ్రిటీలెప్పుడు పోస్ట్ వర్క్ అవుట్ ఫోటోస్ నే షేర్ చేస్తారు. శిల్పా షెట్టి యోగా చేస్తుంది. రోజుకో అరగంట యోగ బాడీ షేప్ ను మార్చేస్తుందనే శిల్పా పోస్ట్ లను సెలబ్రిటీలు రెగ్యలర్ గా ఫాలో అవుతారు.
https://www.instagram.com/tv/CE0ugvchCxn/?utm_source=ig_web_copy_link