Home » best camera phones
Best Camera Phones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50, రియల్‌మి జీటీ 6టీ, ఇన్ఫినిక్స్ జీరో 40 వంటి ఫోన్ల జాబితాలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
వారానికో లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్లు వచ్చి మురిపిస్తున్నా.. సామాన్యుడి చూపు ఎప్పుడూ బడ్జెట్(రూ.10వేల లోపు)వైపే ఉంటుంది. సాధారణ యూజర్ కి కావాల్సింది ఏముంటుంది. చక్కటి కెమెరా పనితనం ఉంటే చాలు దానికే మొగ్గు చూపుతారు. మీ కోసం రూ.పద�