Home » Best mobile phones in India
Best Mobile Phones 2024 : ప్రస్తుతం మార్కెట్లో డిసెంబర్ 2024లో రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే ముందు టాప్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.
కొత్త ఏడాది 2022 రాబోతోంది. మార్కెట్లలో కూడా ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.