Home » Best Mobile Phones
Best Mobile Phones 2024 : అక్టోబర్ 2024లో రూ.20వేల లోపు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పోకో ఎక్స్6 ప్రో, ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో వంటి పర్ఫార్మెన్స్ ఫోన్లపై భారీ తగ్గింపులను కూడా పొందవచ్చు.
Best Mobile Phones : ఈ సెప్టెంబర్‌లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల టాప్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Mobile Phones : భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ సహా మరో మూడు ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Best Phones 2024 : కొన్ని ప్రముఖ బ్రాండ్లతో టాప్ 5జీ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్లను ఎంచుకోవచ్చు.
Best Mobile Phones 2024 : ఈ ఆగస్టులో భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ 12ఆర్ 5జీ, మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones : ఈ రియల్‌మి 12 5జీ ఫోన్ పంచ్ ప్యాక్ చేసే బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో బ్రౌజింగ్, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ వంటి రోజువారీ పనులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
Best Mobile Phones : ఈ జూలైలో మీరు భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో రియల్‌మి జీటీ 6 5జీ మరో మూడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Best Mobile Phones 2024 : ఈ జూలైలో మీరు భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ సహా మరో మూడు ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones 2024 : ఈ జూన్‌లో భారత్ మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Mobile Phones 2024 : ఈ జాబితాలో రియల్‌మి జీటీ 6టీ 5జీ సహా మొత్తం మరో 3 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.