Home » Best Mobile Phones
Best Mobile Phones : ఈ జూన్లో భారత్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో పోకో ఎక్స్6 ప్రో 5జీ సహా మరో మూడు ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones : భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో రియల్మి 12 5జీ సహా మొత్తం 3 ఇతర ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones 2024 : ఈ మేలో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్ప్లస్ 11ఆర్ 5జీ సహా మరో 3 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones May 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మే 2024లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల అద్భుతమైన 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Best Mobile Phones 2024 : ఈ జాబితాలో మోటో G64 5జీ ఫోన్, పోకో ఎం6 ప్రో 5జీ, లావా స్టార్మ్ 5జీ వంటి ఇతర ఫోన్లు కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Mobile Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీలు మిడిల్-రేంజ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.
Best Mobiles April 2022 : మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 20వేల కన్నా తక్కువ ధరకే ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి.
Best Mobile Phones : తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఏయే స్మార్ట్ ఫోన్లు ఏయే ఫీచర్లతో పదివేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయంటే.
కొత్త ఏడాది 2022 రాబోతోంది. మార్కెట్లలో కూడా ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఏ ఫోన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, కేవలం రూ.10వేల లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ పది ఫోన్లు ఇవే అంటున్నారు టెక్నికల్ నిపుణలు..