Home » Best Recharge Plans
Best Recharge Plans : మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీది జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా ఏదైనా సరే.. ఈ 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి.
Best Recharge Plans : సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్ కావాలా? నెలవారీ రీఛార్జ్ కన్నా రెండు నెలల పాటు వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు ఏ నెట్వర్క్ ప్లాన్ కావాలో ఎంచుకోవచ్చు.
Vi vs Jio Diwali offers 2022 : దీపావళి పండుగ సందర్భంగా టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్‌పై ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రవేశపెట్టాయి.