Best Summer Foods

    Best Summer Foods : ఎదుగుతున్న పిల్లలకు వేసవి కాలంలో ఉత్తమ ఆహారాలు !

    June 9, 2023 / 06:38 PM IST

    ఆరోగ్యకరమైన సురక్షితమైన ఎంపిక కొబ్బరి నీరు. ఈ నీటిలో ఎలక్ట్రోలైట్‌లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్‌గా , చల్లగా ఉంచుతుంది, శక్తి స్థాయిలను పెంచుతుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ స�

10TV Telugu News