Home » betel leaf medicinal uses
తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ పై పోరాడుతుంది. అలాగే నల్ల జీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. నల్ల జీలకర్ర మధుమేహాన్ని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది.
తమలపాకులో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ , యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇది లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ ,కెరోటిన్ వంటి విటమ