Home » Better Sleep
ఆందోళన తగ్గించటంతోపాటుగా జీర్ణ సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుంది. లావెండర్ టీ నాడీ వ్వవస్థ పై ప్రభావం చూపుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరచటంతోపాటుగా నిద్రలేమి, నిద్ర రుగ్మతులను తొలగించటంలో సహాయపడుతుంది.
ప్రశాంతమైన నిద్ర.. రొటీన్ లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. డైలీ లైఫ్ లోనే కాదు ఎక్కువ కాలం బతకడానికి, శరీరంలోని భాగాల పనితీరు మెరుగుకావడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, పని జీవితం, పర్సనల్ లైఫ్ మీద నిద్ర అనేది ప్రభావవంతంగా పనిచేస్తుంది.