Home » Betting Apps Case
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారంటూ టాలీవుడ్ హీరోలు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.