Betting debts

    జనం ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ భూతం

    November 15, 2020 / 08:19 PM IST

    online gambling : బెట్టింగ్ భూతం జనం ప్రాణాలు తీస్తూనే ఉంది. ఈ మాయదారి రక్కసిని ఖతం చేసేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చాపకింద నీరులా తన పని కానిస్తూనే ఉంది. ఎవరు ఏం చేసినా తన ఆకలి తీరదు అనేలా.. అమాయక యువత ప్రాణాలను మింగేస్తోం�

10TV Telugu News