-
Home » Bettings On Ap Election Results
Bettings On Ap Election Results
ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
May 14, 2024 / 05:00 PM IST
తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు సిద్ధం అవుతున్నారు.