Home » Bezawada Bebakka
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బేబక్క మాట్లాడుతూ తన చదువు, జాబ్స్ గురించి చెప్పింది.
ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా నిన్న ఆదివారం ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఏడో కంటెస్టెంట్ గా స్టాండప్ కమెడియన్, సింగర్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది.