-
Home » BF 7 Omicron Sub Variant
BF 7 Omicron Sub Variant
BF 7 Omicron Sub Variant : BF 7వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం .. కొత్త మార్గదర్శకాలు
December 22, 2022 / 03:16 PM IST
BF7 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.