Home » #BGT2023
Sourav Ganguly Praise Shubman Gill: శుభ్‌మాన్ గిల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని చూస్తున్నాను. గత ఆరు-ఏడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అతడు ఇప్పుడు శాశ్వత ఆటగాడు.
Virat Kohli 28th Test Ton: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో 75వ సెంచరీ సాధించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతుండడంతో అతడిపై సోషల్ మీడియాలో తరుచూ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే, ఇవాళ జట్టులో కేఎల్ రాహుల్ లేకపోయినప్పటికీ అతడిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం.
మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యా�
ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి తగడంతో వార్నర్ మోచేతికి స్వల్పంగా గాయం అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన తరువాత వార్నర్ మళ్లీ మైదానంలో�
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టు పూర్తయిన అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల నిమిత్తం ఆయన ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లినట్లు తెలిసింది.
రెండో టెస్టులోనూ ఆసీస్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో రెండో టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు ముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు రెండు ప్లాన్లు అమలు చేయాలని భావించారు. అనుకున్నట్లుగా ఆస
IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రెండో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు జడేజాకు దక�
మూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు.
ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఇరు జట్లు విజయంపై ధీమాను వ్యక్తంచేస్తున్నప్పటికీ.. ఆదివారం ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.